KVK Recruitment 2023 :
ANGRAU వ్యవసాయ శాఖ పరిధిలోని ఆచార్య ఎన్టీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం, దర్శి నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆగ్రోమేట్ అబ్సర్వర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అన్ని జిల్లాల స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
వ్యవసాయ శాఖలో సులభంగా ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ KVK నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. అన్ని జిల్లాల వారు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.
ఖాళీల వివరాలు :
ANGRAU KVK Notification నందు ఆగ్రోమేట్ అబ్సర్వర్ 01 పోస్టును ఆగ్రోమేట్ సబ్జెక్టు స్పెషలిస్ట్ 01 పోస్టులను భర్తీ చేయనున్నారు.
వయస్సు :
అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, వ్యవసాయ శాఖ నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 27, 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే BC వారికి 5సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు :
ఆగ్రోమేట్ అబ్సర్వర్ – ఇంటర్ పాస్ అలాగే ఆగ్రోమేట్ సబ్జెక్టు స్పెషలిస్ట్ – పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
శాఖ | • అగ్రికల్చర్ |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ విధానం ద్వారా గాని ఆఫ్ లైన్ విధానం ద్వారా గాని అప్లై చేయాల్సిన అవసరం లేదు. క్రింది అప్లికేషన్ ఫామ్ అనే లింక్ ద్వారా అప్లికేషన్ పాత్రమును డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయుము. ఫిల్ చేసిన తరువాత నేరుగా క్రింది చిరునామా నందు హాజరయ్యేటప్పుడు సబ్ మిట్ చేసి ఇంటర్వ్యూ కు హాజరవ్వాలి నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు | • ఇటీవలి ఫోటో • సంతకం • ID ప్రూఫ్ • పుట్టిన తేదీ రుజువు • విద్యార్హత పత్రాలు • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్ • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్ |
జీతం | అటెండర్ – రూ 10,000/- జూనియర్ స్టెనో – రూ 18, 500 |
మా యాప్ | క్లిక్ హియర్ |
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
KVK Recruitment 2023 :
దరఖాస్తు ఫీజు :
- జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
- మిగితా అభ్యర్ధులు – రూ 00/-
ఎంపిక విధానం :
వాక్ ఇన్ ఇంటర్వ్యూ
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ తేదీ – జులై 18, 2023
ఇంటర్వ్యూ వెన్యూ :
Agro Meteorology Unit (DAMU), Darsi, Prakasam, AP
అప్లై లింకులు :
ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
బయో డేటా ఫామ్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
Job
12pass
Rachamalapadu
(M.d)vedurthi
(D)Guntur
(A.P)Andhrapradesh
Super Govt jobs
Sar
My Dreams sar
అర్హత ఉన్నచో అప్లై చేయగలరు.
No job
I am craving
And the job