PNB Recruitment 2022 :
PNB పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశ వ్యాప్తంగా వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
PNB Notification 2022 Peon :
పోస్టులు | • ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ ( జేఎంజీఎస్ -1 గ్రేడ్ ) – 23 • సెక్యూరిటీ మేనేజర్ ( ఎంఎంజీఎస్ -2 గ్రేడ్ ) – 80 |
వయస్సు | • 45 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
లొకేషన్ | • అల్ ఓవర్ ఇండియా |
విద్యార్హతలు | పోస్టుల్ని అనుసరించి సంబంధిత విభాగంలో • బ్యాచిలర్ డిగ్రీ, బీఈ ( ఫైర్ ), • బీఈ, బీ.టెక్ ( ఫైర్ టెక్నాలజీ / ఫైర్ ఇంజినీరింగ్ / సేఫ్టీ అండ్ ఫైర్ ఇంజినీరింగ్ ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. |
మరిన్ని జాబ్స్ | • గ్రామీణ బ్యాంకులలో ఉద్యోగాలు భర్తీ • అమెజాన్ లో కేవలం ఇంటర్ అర్హతతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ • TCS నుండి అద్భుతమైన నోటిఫికేషన్ • APSRTC నుండి 10వ తరగతితో 30వేల జీతం గల ఉద్యోగాలు భర్తీ • ఫైర్ మెన్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి. • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. Postal Jobs 2022 • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి. |
వేతనం | Chief Manager ( Recruitment Section ), HIRD Division, Punjab National Bank, Corporate Office, Plot No.4, Sector 10, Dwarka, New Delhi. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1003/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 59/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఆగస్టు 05, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | ఆగస్టు 30, 2022 |
ఎంపిక విధానం | రాతపరిక్ష, ఇంటర్వ్యూ |
వేతనం | రూ 45,500 /- |
PNB Recruitment 2022 Application Form :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము.
Latest Jobs :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
I have job sir
How much salary sir