SSC నుండి 4300 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

SSC CPO Sub Inspector Recruitment 2022 :

SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దిల్లీ పోలీసు విభాగంలో 4300 పోలీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. ఢిల్లీ అనగానే ఢిల్లీ వారు మాత్రమే అప్లై చేసుకోవాలి అనుకుంటారేమే లేదండి మన రెండు తెలుగు రాష్ట్రాలు, ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ దిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఆర్పీఎఫ్) ఎగ్జామినేషన్ – 2022 నోటిఫికేషను విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugujobalerts24
SSC Jobs 2022

SSC SI & CAPF Recruitment 2022 :

పోస్టులు • దిల్లీ పోలీసు విభాగంలో సబ్ – ఇన్స్పెక్టర్ ( పురుషులు ) – 228 పోస్టులు
• దిల్లీ పోలీసు విభాగంలో సబ్ – ఇన్స్పెక్టర్ ( మహిళలు ) – 112 పోస్టులు
• సెంట్రల్ ఆర్మ్ పోలీసు ఫోర్సు ( సీఆర్పీఎఫ్ ) లో సబ్ – ఇన్స్పెక్టర్ ( జీడీ ) – 3960 పోస్టులు
వయస్సు• 20 – 25 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
లొకేషన్అల్ ఓవర్ ఇండియా
విద్యార్హతలు అప్లై చేయు అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Railway jobs 2022
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఆగస్ట్ 11, 2022
దరఖాస్తు చివరి తేదీఆగస్టు 30, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, మెడికల్ ఎక్జామినేషన్
వేతనం రూ 45,500 /-
telugu jobs

SSC CPO Recruitment 2022 :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

1 thought on “SSC నుండి 4300 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *