ఆర్మీ పబ్లిక్ స్కూల్లో టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు

APS RK Puram Recruitment 2021 :

సికేంద్రబాద్ ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్ (ఏపీఎస్‌) 2021-2022 విద్యాసంవ‌త్స‌రానికి వివిధ స‌బ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ , ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, ప్రైమ‌రీ టీచ‌ర్స్. పోస్టులను కేవలం డిగ్రీ విద్యార్హతతో భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు – ◆ వాట్సాప్ గ్రూప్ – 14 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15 ◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతిఒక్కరు వెంటనే ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే ప్రస్తుతానికి సికింద్రాబాద్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

Telugujobalerts24

మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

APS RK Puram Recruitment 2021 :

పోస్టులు పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ , ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, ప్రైమ‌రీ టీచ‌ర్స్.
ఖాళీలు21
వయస్సు 27 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుపోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ :
• క‌నీసం 50% మార్కుల‌తో సంబంధిత స‌బ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌తో పాటు బీఈడీ ఉండాలి.
• సీబీఎస్ఈ ఇంట‌ర్మీడియ‌ట్ రెండు సంవ‌త్స‌రాల విద్యార్థుల‌కు బోధించిన అనుభ‌వం ఉండాలి.
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ :
• క‌నీసం 50% మార్కుల‌తో గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌తో పాటు బీఈడీ చేసి ఉండాలి.
• సంబంధిత స‌బ్జెక్టుల్లో పీజీ డిగ్రీ చేసిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు.
• ఆరో త‌ర‌గ‌తి నుంచి ప‌దో త‌ర‌గ‌తివిద్యార్థుల‌కు బోధించిన అనుభ‌వం ఉండాలి.
పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ :
• క‌నీసం 50% మార్కుల‌తో గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌తో పాటు బీఈడీ / డీఈడీ చేసి ఉండాలి.
• ప్రైమ‌రీ త‌ర‌గతుల విద్యార్థుల‌కు బోధించే నైపుణ్యం ఉండాలి.
READ MORE ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల సమాచారం
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అభ్యర్థులు క్రింది అప్లికేషన్ ఫామ్ అనే లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని తగు జాగ్రత్తలతో ఫిల్ అప్ చేయండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు బయో డేటా ఫార్మ్ ను పత్రమును నింపిన తరువాత, ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని సరియగు పాత్రలను జోడించి క్రింద ఇవ్వబడిన చిరునామాకు పంపించండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమే 24, 2021
దరఖాస్తు చివరి తేదీజూన్ 10, 2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ
READ MORE తెలంగాణా ఉద్యోగాల సమాచారం
దరఖాస్తులను పంపవలసిన చిరునామాఆర్మీ ప‌బ్లిక్ స్కూల్‌, ఆర్‌కే పురం ఫ్లైఓవ‌ర్‌, సికింద‌రాబాద్‌.
వేతనం రూ 35,000 /-
APS Recruitment 2021

APS RK Puram Recruitment 2021 Notification Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
APS Recruitment 2021

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment