NPCIL Recruitment 2023 :
NPCIL న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, మెకానికల్, కెమికల్ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా గెట్ స్కోర్ అనుసరించి ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
NPCIL Executive Notification 2023 :
NPCIL నుండి Executive ఉద్యోగాలను భర్తీ చేయుటకు గాను ఏప్రిల్ 10 న నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
శాఖ | • NPCIL |
ఖాళీలు | • ఎగ్జిక్యూటివ్ ట్రైనీ – 325 పోస్టులు • ప్రస్తుత ఖాళీలుు – 315 పోస్టులు • బ్యాక్‌లాగ్ ఖాళీలు – 10 పోస్టులు |
పోస్టులు | • ఎగ్జిక్యూటివ్ ట్రైనీ |
విభాగాల వారీగా ఖాళీలు | • మెకానికల్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ – 123 పోస్టులు • కెమికల్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ – 50 పోస్టులు • ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ – 57 పోస్టులు • ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ – 25 పోస్టులు • ఇన్‌స్ట్రుమెంటేషన్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ – 25 పోస్టులు • సివిల్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ – 45 పోస్టులు • మొత్తం – 325 పోస్టులు |
దరఖాస్తు విధానం | • ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. |
మరిన్నీ జాబ్స్ | ◆ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హై స్కూళ్లలో 5388 వాచ్ మెన్ పోస్టులు భర్తీ ◆ ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ శాఖలో 7thఅర్హతతో ఉద్యోగాలు భర్తీ ◆ విద్యుత్ శాఖలో కరెంట్ బిల్ కట్టించుకునే జాబ్స్ ◆ కేవలం 10th పాసైతే చాలు జస్ట్ ఇంటర్వ్యూతో Flipkart లో అద్భుతమైన అవకాశం ◆ సొంత గ్రామాలలోని జిల్లా సహకార బ్యాంకులలో గుమస్తా ఉద్యోగాలు |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు | • ఇటీవలి ఫోటో • సంతకం • ID ప్రూఫ్ • పుట్టిన తేదీ రుజువు • విద్యార్హత పత్రాలు • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్ • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్ |
వయస్సు | • 18 – 26 ఏళ్ల వయస్సు మించరాదు. మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. |
దరఖాస్తు ఫీజు | • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు • మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు |
దరఖాస్తు ప్రారంభ తేదీ | • ఏప్రిల్ 09, 2023 |
దరఖాస్ చివరి తేదీ | • ఏప్రిల్ 28, 2023 |
ఎంపిక విధానం | • గేట్ 2021 / 2022 / 2023 స్కోరు, ఇంటర్వ్యూ |
మా యాప్ | క్లిక్ హియర్ |
NPCIL Recruitment 2023 Apply Online :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లినే అప్లై | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |