SSA AP సమగ్ర శిక్ష అభియాన్ లో 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

SSA AP Recruitment 2023 :

SSA AP ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్ నందు ఖాళీగా గల నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఆఫీస్ సబ్ ఆర్డినేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కేవలం 10వ తరగతి పాసైతే చాలు ఈ నోటిఫికేషన్ కు అర్హులవుంటారు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugu jobs

AP SSA Recruitment 2023 :

శాఖ• సమగ్ర శిక్ష అభియాన్
ఖాళీలు• 37
పోస్టులు• జూనియర్ అసిస్టెంట్ – 13 పోస్టులు
• డేటా ఎంట్రీ ఆపరేటర్ – 10 పోస్టులు
• ఆఫీస్ సబ్ ఆర్డినేట్ పోస్టులు – 14 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్నీ జాబ్స్ఇంటర్ అర్హతతో 147 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఏరోనాటికల్ అభివృద్ధి సంస్థలో అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు భర్తీ
లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఎటువంటి రాతపరీక్ష లేకుండా 1147 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఎయిర్ పోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 42 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుజూనియర్ అసిస్టెంట్ :

• ఏదైనా యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
• MS ఆఫీస్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
• DCA లేదా PGDCA కోర్స్ యొక్క సెర్టిఫికెట్ కలిగి ఉండాలి. లేదా
• ఏదైనా కంప్యూటర్ కోర్సు కలిగిన గ్రాడ్యుయేషన్ పూర్తై ఉండాలి.

డేటా ఎంట్రీ ఆపరేటర్ :

• ఏదైనా యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
• టైపింగ్ స్కిల్స్, MS ఆఫీస్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
• DCA లేదా PGDCA కోర్స్ యొక్క సెర్టిఫికెట్ కలిగి ఉండాలి. లేదా
• ఏదైనా కంప్యూటర్ కోర్సు కలిగిన గ్రాడ్యుయేషన్ పూర్తై ఉండాలి.

ఆఫీస్ సబ్ ఆర్డినేట్ :

• 10వ తరగతి ఉత్తీర్ణత.
• తెలుగు, ఇంగ్లీష్ చదవడం రాయడం వచ్చి ఉండాలి.
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు
• మిగితా అభ్యర్ధులు – రూ 500/-
దరఖాస్తు ప్రారంభ తేదీ• జనవరి 17, 2023
దరఖాస్ చివరి తేదీ• జనవరి 31, 2023
ఎంపిక విధానం• రాతపరీక్ష
వేతనంపోస్టును అనుసరించి జీతం
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ అప్లై లింక్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

11 thoughts on “SSA AP సమగ్ర శిక్ష అభియాన్ లో 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment