Airport Jobs 2023 :
Airport Jobs ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్, అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఖాళీగా గల వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి అర్హత కలిగి ఉంటే చాలు ఈ నోటిఫికేషన్ కు అర్హత కలుగుతారు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
AIATSL Job vacancies 2023 :
AIATSL నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జనవరి 24, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
శాఖ | • AIATSL |
ఖాళీలు | • 166 |
పోస్టులు | • కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ – 11 పోస్టులు • జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ – 25 పోస్టులు • యుటిలిటీ ఏజెంట్ & ర్యాంప్ డ్రైవర్ – 7 పోస్ట్లు • అప్రెంటిస్ – 45 పోస్టులు • అప్రెంటిస్ – 36 పోస్టులు • అప్రెంటిస్ (క్లీనర్) – 20 పోస్టులు • డ్యూటీ ఆఫీసర్ – 6 పోస్టులు • జూనియర్ ఆఫీసర్ టెక్నికల్ – 4 పోస్టులు • జూనియర్ ఆఫీసర్ ప్యాసింజర్ – 12 పోస్టులు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ ను క్రింది అప్లికేషన్ ఫామ్ అనే లింక్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయండి. • సరైన సమాచారంతో నింపిన అప్లికేషన్ ఫామ్ ను ఇంటర్వ్యూ నందు సబ్మిట్ చేయగలరు |
ఇంటర్వ్యూ వెన్యూ | Hotel Pristine Residency, Airport Road, Next to S.V.P International, Sardarnagar, Hansol, Ahmedabad, Gujarat – 382475 |
మరిన్నీ జాబ్స్ | ◆ SSC నుండి 11,401 అటెండర్ ఉద్యోగాలు భర్తీ LIC నుండి ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్ ◆ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగాలు భర్తీ ◆ వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, సొంత జిల్లాలలోనే పోస్టింగ్ ◆ Grama Ward Sachivalayam 3rd Notification 2023 ◆ లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ◆ TSSPDCL లో ఉద్యోగాలు భర్తీ |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు | • ఇటీవలి ఫోటో • సంతకం • ID ప్రూఫ్ • పుట్టిన తేదీ రుజువు • విద్యార్హత పత్రాలు • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్మెంట్ లెటర్ • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్ |
వయస్సు | • 18 – 28 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • 10వ తరగతి మరియు 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. • పోస్టును అనుసరించి డిగ్రీ కూడా ఉండాలి. |
దరఖాస్తు ఫీజు | • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు • మిగితా అభ్యర్ధుల – ఎటువంటి ఫీజు లేదు |
ఇంటర్వ్యూ ప్రారంభ తేదీ | • ఫిబ్రవరి 07, 2023 |
ఇంటర్వ్యూ చివరి తేదీ | • ఫిబ్రవరి 13, 2023 |
ఎంపిక విధానం | • ఇంటర్వ్యూ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
Tq for information