LIC Recruitment 2023 సొంత ప్రాంతాలలో లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ నందు భారీగా ఉద్యోగాలు

LIC ADO 2023 Notification :

LIC లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి ఖాళీగా గల డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 9,394 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలలో సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. ఆశక్తి గల అభ్యర్థులు పోస్టుల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు, ఎలా దరఖాస్తు చేయాలి మరియు లాంటి పూర్తి వివరాలు చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugu jobs

LIC ADO Recruitment 2023 :

LIC నుండి ADO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జనవరి 09, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

LIC ADO 2023 Notification, LIC ADO Notification 2023, LIC ADO Recruitment 2023, LIC ADO Registration 2023, LIC Apprentice Development Officer ADO Online Form 2023

శాఖ• LIC
ఖాళీలు• 9,394 పోస్టులు
పోస్టులు• తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వారికి – 1408 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్నీ జాబ్స్LIC నుండి ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
SSA లో 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, సొంత జిల్లాలలోనే పోస్టింగ్
Grama Ward Sachivalayam 3rd Notification 2023
లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
సొంత జిల్లాలలో 10th అర్హతతో 1226 అటెండర్ ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 18 – 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 750/- మరియు
• మిగితా అభ్యర్ధులు – రూ 100/-
దరఖాస్తు ప్రారంభ తేదీ• జనవరి 21, 2023
దరఖాస్ చివరి తేదీ• ఫిబ్రవరి 10, 2023
ఎంపిక విధానం• రాత పరీక్ష
• ఇంటర్వ్యూ
• మెడికల్ టెస్ట్
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

LIC ADO Syllabus 2023 :

రాత పరీక్ష విధానం :

 • రిజనింగ్‌ విభాగంలో 35 ప్రశ్నలకు 35 మార్కులు
 • న్యూమరిక్‌ ఆప్టిట్యూడ్‌ విభాగంలో 35 ప్రశ్నలకు 35 మార్కులు
 • ఇంగ్లిష్‌ ల్యాంగ్వేజ్‌ ‌ విభాగంలో 30 ప్రశ్నలకు 30 మార్కులు
 • రాత పరీక్ష మొత్తం 100 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు, 70 మార్కులకు గానూ ఒక గంట సమయంలో జరుగుతుంది.
 • ఇంగ్లీష్ లాంగ్వేజ్ పరీక్ష క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే.
 • ఆంగ్ల భాషలోని మార్కులు ర్యాంకింగ్ కోసం లెక్కించబడవు.

LIC ADO సిలబస్ : రీజనింగ్

 • పజిల్స్
 • సీటింగ్ ఏర్పాట్లు
 • డైరెక్షన్ సెన్స్
 • రక్త సంబంధం
 • సిలోజిజం
 • ఆర్డర్ మరియు ర్యాంకింగ్
 • కోడింగ్-డీకోడింగ్
 • మెషిన్ ఇన్‌పుట్-అవుట్‌పుట్
 • అసమానతలు
 • ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సిరీస్
 • డేటా సమృద్ధి
 • లాజికల్ రీజనింగ్

న్యూమరిక్‌ ఆప్టిట్యూడ్‌ :

 • సంఖ్యా సామర్థ్యం
 • డేటా ఇంటర్‌ప్రెటేషన్
 • అసమానతలు (చతుర్భుజ సమీకరణాలు)
 • సంఖ్య సిరీస్
 • ఉజ్జాయింపు మరియు సరళీకరణ
 • డేటా సమృద్ధి
 • అంకగణిత సమస్యలు (HCF మరియు LCM,
 • లాభం మరియు నష్టం,
 • SI & CI,
 • వయస్సు మీద సమస్య,
 • పని మరియు సమయం,
 • వేగం దూరం మరియు సమయం,
 • సంభావ్యత,
 • మెన్సురేషన్,
 • ప్రస్తారణ మరియు కలయిక,
 • సగటు, నిష్పత్తి
 • భాగస్వామ్యం,
 • పడవలు మరియు స్ట్రీమ్‌లో సమస్యలు
 • రైళ్లపై సమస్యలు,
 • మిశ్రమం మరియు ఆరోపణ,
 • పైపులు మరియు సిస్టెర్న్స్

LIC ADO సిలబస్ : ఆంగ్ల భాష

 • కాంప్రేహేంషన్ యొక్క అవగాహనము
 • పూరకాలు
 • క్లోజ్ టెస్ట్
 • వాక్య దోషాలు
 • వాక్యం మెరుగుదల
 • పదజాలం ఆధారిత ప్రశ్నలు
 • గందరగోళంగా ఉన్న పేరా
 • పద వినియోగం
 • పదబంధం/కనెక్టర్లు
 • పేరా-సంబంధిత ప్రశ్న (పారా కనెక్టర్లు, పారా కంప్లీషన్, పారా రీస్టేట్‌మెంట్, పేరా అనుమితి, పారా ఫిల్లర్లు)

1 thought on “LIC Recruitment 2023 సొంత ప్రాంతాలలో లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ నందు భారీగా ఉద్యోగాలు”

Leave a Comment