Agricuture Jobs | రాతపరీక్ష లేకుండానే వ్యవసాయ శాఖలో 10th తో అటెండర్ ఉద్యోగాల భర్తీ

NABARD Recruitment 2022 :

వ్యవసాయ శాఖ పరిధిలోని NABARD ఆధ్వర్యంలో నాబ్ ఫౌండేషన్ ఆఫీసులలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆఫీస్ అటెండర్ లేదా ఫూన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3
మా యాప్
Telugu jobs
bank jobs

NABARD Notification 2022 Eligibility :

వయస్సు :

వయస్సు గమనించినట్లయితే 21 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి 5 సంవత్సరాలు అలానే OBC వారికి 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

మరిన్ని ఉద్యోగాలు :

విద్యార్హతలు :

ఈ పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీష్ రాయడం, చదవడం వచ్చి ఉండాలి.

NABARD Recruitment 2022 Apply Process :

  • అభ్యర్థులు ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని nabfoundation@nabard.org అనే మెయిల్ ఐడి కు పంపించండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
  • అప్లై చేయుటకు కావలసిన పత్రాల జాబితాను క్రింది విధానంగా ఉంది.
  • ఇటీవలి ఫోటో సంతకం
  • ఆధార్ కార్డు
  • విద్యార్హతల పత్రాలు
  • పుట్టిన తేదీ రుజువు గా ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సెర్టిఫికెట్.
NABARD Office Assistant Notification 2022 important dates :
పోస్టులు ఆఫీస్ అసిస్టెంట్
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఅక్టోబర్ 25, 2022
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 10, 2022
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం రూ 22,500 /-
telugujobs
NABARD Office Assistant Recruitment 2022 Apply Links :
నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts

మరిన్ని ఉద్యోగాలు :

7 thoughts on “Agricuture Jobs | రాతపరీక్ష లేకుండానే వ్యవసాయ శాఖలో 10th తో అటెండర్ ఉద్యోగాల భర్తీ”

Leave a Comment