CHSL కేంద్రప్రభుత్వ ఆఫీసులలో ఇంటర్ అర్హతతో పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు
SSC CHSL Recruitment 2022 : SSL CHSL 2022 కేంద్రప్రభుత్వం కార్యాలయాల్లో గల 4500 ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 12వ తరగతి అనగా ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ …
CHSL కేంద్రప్రభుత్వ ఆఫీసులలో ఇంటర్ అర్హతతో పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు Read More »