AP DASCD Recruitment 2023 ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్-4 నోటిఫికేషన్

AP DASCD Recruitment 2023 :

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో SPSR నెల్లూరు జిల్లా నందు గల బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా గ్రూప్ – 4 కేడర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూతో ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Railway jobs 2023

AP DASCD Notification 2023 :

AP DASCD నుండి Group – 4 ఉద్యోగాలను భర్తీ చేయుటకు గాను ఏప్రిల్ 09 న నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

శాఖ• AP DASCD
ఖాళీలు• 10 పోస్టులు
పోస్టులు• టైపిస్టు – 01 పోస్టు
• లైబ్రరీ అసిస్టెంట్ గ్రేడ్ 3 – 02 పోస్టులు
కుక్ – 01
• కామాటి – 02
• పిహెచ్ వర్కర్ – 02
• ఫిట్టర్ కూలి – 01
దరఖాస్తు విధానం• ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు.
మరిన్నీ జాబ్స్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హై స్కూళ్లలో 5388 వాచ్ మెన్ పోస్టులు భర్తీ
ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ శాఖలో 7thఅర్హతతో ఉద్యోగాలు భర్తీ
విద్యుత్ శాఖలో కరెంట్ బిల్ కట్టించుకునే జాబ్స్
కేవలం 10th పాసైతే చాలు జస్ట్ ఇంటర్వ్యూతో Flipkart లో అద్భుతమైన అవకాశం
సొంత గ్రామాలలోని జిల్లా సహకార బ్యాంకులలో గుమస్తా ఉద్యోగాలు
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 18 – 52 ఏళ్ల వయస్సు మించరాదు.
మించరాదు.
విద్యార్హతలు• టైపిస్టు – డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
లైబ్రరీ అసిస్టెంట్ గ్రేడ్ 3 – ఇంటర్మీడియట్ తో పాటు లైబ్రరీ సైన్స్ నందు కోర్సు పూర్తై ఉండాలి
కుక్ – 55వ తరగతి5వ తరగతి
కామాటి – 02
పిహెచ్ వర్కర్ – 02
ఫిట్టర్ కూలి – 01
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 000/- మరియు
• మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు
దరఖాస్తు ప్రారంభ తేదీ• ఏప్రిల్‌ 09, 2023
దరఖాస్ చివరి తేదీ• ఏప్రిల్‌ 18, 2023
ఎంపిక విధానం• మెరిట్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

Nlr Backlog Recruitment 2023 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Attender jobs 2023