CRPF Constable Recruitment 9360 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

CRPF Constable Recruitment 2023 :

CRPF సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 9360 కానిస్టేబుల్ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన అర్హతలు, అప్లై విధానం, పరీక్ష విధానం సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Ts govt jobs 2023

CRPF Tradesman Recruitment 2023 :

CRPF నుండి వివిధ ఉద్యోగాలను భర్తీ చేయుటకు గాను ఏప్రిల్ 16 న నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

శాఖ• సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)
ఖాళీలు• కానిస్టేబుల్ (టెక్నికల్ ట్రెడ్స్ మెన్) – 9212
• పెరిగిన పోస్ట్టులు – 148
• మొత్తం ఖాళీలు – 9360 పోస్టులు
మొత్తం పోస్టులు• 9360
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్నీ జాబ్స్రైల్వే శాఖలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హై స్కూళ్లలో 5388 వాచ్ మెన్ పోస్టులు భర్తీ
విద్యుత్ శాఖలో కరెంట్ బిల్ కట్టించుకునే జాబ్స్
కేవలం 10th పాసైతే చాలు జస్ట్ ఇంటర్వ్యూతో Flipkart లో అద్భుతమైన అవకాశం
సొంత గ్రామాలలోని జిల్లా సహకార బ్యాంకులలో గుమస్తా ఉద్యోగాలు
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 18 – 23 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత.
• అలానే క్రింది విధంగా నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
• పురుషులు 165 సెం.మీ, మహిళలు 155 సెం.మీ ఎత్తు కలిగి ఉండాలి.
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు
• మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీ• మార్చి 27, 2023
దరఖాస్ చివరి తేదీ• ఏప్రిల్ 30, 2023
ఎంపిక విధానం• కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
స్కిల్ టెస్ట్
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్
డాక్యుమెంట్స్ వెరిఫికేషన్
డిటైల్డ్ మెడికల్ టెస్ట్
రివ్యూ మెడికల్ టెస్ట్
రాతపరీక్ష విధానం• హిందీ/ ఇంగ్లిష్‌ భాష – 25 మార్కులు
జనరల్‌ ఆప్టిట్యూడ్‌ – 25 మార్కులు
జనరల్‌ ఇంటెలిజెన్స్‌ – 25 మార్కులు
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్- 25 మార్కులు.
వేతనంరూ 30,000/-
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

CRPF Recruitment 2023 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Ts jobs 2023

2 thoughts on “CRPF Constable Recruitment 9360 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment