NCERT Non Teaching Staff Recruitment 2023 కేవలం 10th అర్హతతో గుమస్తా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

NCERT నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ & ట్రైనింగ్ ఉద్యోగాల భర్తీకి తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 347 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Ts govt jobs 2023

NCERT Non Teaching Staff Notification 2023 :

NCERT నుండి వివిధ ఉద్యోగాలను భర్తీ చేయుటకు గాను ఏప్రిల్ 25 న నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

శాఖ• NCERT
ఖాళీలుసీనియర్ లైబ్రరీ అటెండెంట్ – 04
కార్పెంటర్ – 03
డ్రైవర్ గ్రేడ్ III – 09
డార్క్ రూమ్ అసిస్టెంట్ – 01
ఫిల్మ్ అసిస్టెంట్ – 02
ఎలక్ట్రీషియన్ – 02
ఫ్లోరైట్ – 72
జూనియర్ అకౌంటెంట్ – 06
టెక్నికల్ ఆఫీసర్ – 01
సీనియర్ అకౌంటెంట్ – 02
అసిస్టెంట్ – 46
ల్యాబ్ అసిస్టెంట్ – 34
లోయర్ డివిజన్ క్లర్క్ LDC – 84
స్టోర్ కీపర్ గ్రేడ్ II – 17 తదితరాలు
మొత్తం పోస్టులు• 347
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్నీ జాబ్స్రైల్వే శాఖలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హై స్కూళ్లలో 5388 వాచ్ మెన్ పోస్టులు భర్తీ
విద్యుత్ శాఖలో కరెంట్ బిల్ కట్టించుకునే జాబ్స్
కేవలం 10th పాసైతే చాలు జస్ట్ ఇంటర్వ్యూతో Flipkart లో అద్భుతమైన అవకాశం
సొంత గ్రామాలలోని జిల్లా సహకార బ్యాంకులలో గుమస్తా ఉద్యోగాలు
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 18 – 27, 30, 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• పోస్టును అనుసరించి 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, ఐటీఐ ఉత్తీర్ణత.
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1500/- మరియు
• మిగితా అభ్యర్ధులు – రూ 1000/-
దరఖాస్తు ప్రారంభ తేదీ• ఏప్రిల్ 29, 2023
దరఖాస్ చివరి తేదీ• మే 19, 2023
ఎంపిక విధానం• కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
స్కిల్ టెస్ట్
డాక్యుమెంట్స్ వెరిఫికేషన్
వేతనంరూ 35,000/-
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

NCERT Recruitment 2023 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Ts jobs 2023

1 thought on “NCERT Non Teaching Staff Recruitment 2023 కేవలం 10th అర్హతతో గుమస్తా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment