IISC Recruitment 2023 ఇంటర్ అర్హతతో ప్రభుత్వ సంస్థ నుండి వర్క్ ఫ్రమ్ జాబ్స్

IISC Recruitment 2023 :

IISC ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఐఐఎస్సఐ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలుగు రాయడం, చదవడం తెలిసి వుండాలి. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Railway jobs 2023

Work From Home Jobs 2023 :

IISC నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ను భర్తీ చేయుటకు గాను మార్చి 29 న నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

WFH Jobs 2023 :

శాఖ • IISC
ఖాళీలు• టెక్స్ట్ డేటా సేకరణ
• ఆన్‌లైన్ వనరుల సేకరణ
• వాక్య కూర్పు
• వాక్య అనువాదం
• టెక్స్ట్ టు స్పీచ్ ధ్రువీకరణ
• టెక్స్ట్ కరెక్షన్
• వాక్య పరిచయ తనిఖీ
• వాయిస్ ఆర్టిస్ట్
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
మరిన్నీ జాబ్స్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హై స్కూళ్లలో 5388 వాచ్ మెన్ పోస్టులు భర్తీ
ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ శాఖలో 7thఅర్హతతో ఉద్యోగాలు భర్తీ
విద్యుత్ శాఖలో కరెంట్ బిల్ కట్టించుకునే జాబ్స్
కేవలం 10th పాసైతే చాలు జస్ట్ ఇంటర్వ్యూతో Flipkart లో అద్భుతమైన అవకాశం
సొంత గ్రామాలలోని జిల్లా సహకార బ్యాంకులలో గుమస్తా ఉద్యోగాలు
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 18 – 35 ఏళ్ల వయస్సు మించరాదు.
మించరాదు.
విద్యార్హతలు• ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ తప్పనిసరిగా ఉండాలి.
• మంచి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి.
• అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ దరఖాస్తు చేసుకోవచ్చు.
• ఫ్రెషర్స్ మరియు అనుభవజ్ఞులైన ఇద్దరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ముందు అనుభవం ఉన్న అభ్యర్థులకు ఇవ్వబడుతుంది
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
• మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు
దరఖాస్తు ప్రారంభ తేదీ• మార్చి 27, 2023
దరఖాస్ చివరి తేదీ• ఏప్రిల్‌ 20, 2023
ఎంపిక విధానం• ఇంటర్వ్యూ
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs
IISC Work From Jobs Recruitment 2023 :
నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Attender jobs 2023

Leave a Comment