SIB Recruitment 2023 :
సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్ నుండి ఖాళీగా గల గుమస్తా ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా ప్రొబేషనరీ క్లర్క్‌ల అనగా గుమస్తా పోస్టులను దరఖాస్తు చేయనున్నారు. ఆన్ లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఆశక్తి గల అభ్యర్థులు పోస్టుల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు, ఎలా దరఖాస్తు చేయాలి మరియు లాంటి పూర్తి వివరాలు చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
South Indian Bank Recruitment 2023 :
SIB నుండి Clerk ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జనవరి 29, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
శాఖ | • South Indian Bank |
ఖాళీలు | • పోస్టులు |
పోస్టులు | • క్లర్క్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
మరిన్నీ జాబ్స్ | ◆ LIC నుండి ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్ ◆ SSA లో 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ◆ వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, సొంత జిల్లాలలోనే పోస్టింగ్ ◆ Grama Ward Sachivalayam 3rd Notification 2023 ◆ లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ◆ సొంత జిల్లాలలో 10th అర్హతతో 1226 అటెండర్ ఉద్యోగాలు భర్తీ |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు | • ఇటీవలి ఫోటో • సంతకం • ID ప్రూఫ్ • పుట్టిన తేదీ రుజువు • విద్యార్హత పత్రాలు • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్ • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్ |
వయస్సు | • 18 – 26 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • అభ్యర్థి తప్పనిసరిగా ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్ లేదా ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో రెగ్యులర్ కోర్సులో గ్రాడ్యుయేట్ పూర్తై ఉండాలి. |
దరఖాస్తు ఫీజు | • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 800/- మరియు • మిగితా అభ్యర్ధులు – రూ 200/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | • ఫిబ్రవరి 01, 2023 |
దరఖాస్ చివరి తేదీ | • ఫిబ్రవరి 12, 2023 |
ఎంపిక విధానం | • రాత పరీక్ష • ఇంటర్వ్యూ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
Pingback: AOC Recruitment 2023 : 10th పాసైతే చాలు 1793 పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - Telugu Job Alerts
Pingback: IOCL Recruitment 2023 ఇండియన్ ఆయిల్ సంస్థ నుండి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ - Telugu Job Alerts