Clerk Jobs ఇంటర్ అర్హతతో నీటిపారుదల శాఖలో ఉద్యోగాలు భర్తీ

IWAI Clerk Recruitment 2022 :

నీటిపారుదల శాఖ పరిధిలోని ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (IWAI) నందు ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, డ్రైవర, ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ పోస్టులను ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్ధులిద్దరూ అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష తో ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3
మా యాప్
APSRTC Jobs

IWAI Recruitment 2022 Vacancies :

  • జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ – 3 పోస్టులు
  • స్టెనోగ్రాఫర్ – 4 పోస్టులు
  • లోయర్ డివిజన్ క్లర్క్ – 4 పోస్టులు
  • డిప్యూటీ డైరెక్టర్ (ఫైనాన్స్ & అకౌంట్స్) – 02 పోస్టులు

IWAI Stenographer Recruitment 2022 Eligibility :

వయస్సు :

  • 01/06/2022 నాటికి 27, 30, 35 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ –

  • సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా
  • హైడ్రోగ్రఫీ లేదా ల్యాండ్ సర్వేలో 3 సంవత్సరాల అనుభవంతో సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా
  • హైడ్రోగ్రఫీలో 7 సంవత్సరాల అనుభవంతో ఇండియన్ నేవీ యొక్క SR I లేదా II సర్టిఫికేట్.


స్టెనోగ్రాఫర్ –

గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 12వ తరగతి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.

లోయర్ డివిజన్ క్లర్క్ –

  • గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 12వ తరగతి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
  • టైపింగ్ స్పీడ్ ఆంగ్లంలో 30WPM లేదా మాన్యువల్ టైప్‌రైటర్‌పై హిందీలో 25 WPM లేదా టైపింగ్ వేగం 35WPM ఆంగ్లంలో లేద కంప్యూటర్‌లో హిందీ నందు 30WPM కలిగి ఉండాలి.

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

డిప్యూటీ డైరెక్టర్ (ఫైనాన్స్ & అకౌంట్స్) –

  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ లేదా ఇండియన్ ఆడిట్ & అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ యొక్క SAS కమర్షియల్ ఎగ్జామినేషన్ లేదా ఆర్గనైజ్డ్ అకౌంట్స్ & ఆడిట్ సర్వీస్‌లో సభ్యుడు లేదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ చివరి పరీక్షలో ఉత్తీర్ణతతో కూడిన వృత్తిపరమైన అర్హతతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ డిగ్రీ. (లేదా)
  • కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వం లేదా సెమీ-గవర్నమెంట్ లేదా ఆర్గనైజేషన్ లేదా PSU యొక్క ఫైనాన్స్ లేదా అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌లోని వాణిజ్య ఖాతాలలో సూపర్‌వైజరీ సామర్థ్యంలో 5 సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్.

EDP అసిస్టెంట్ –

కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ లేదా తత్సమానం.
ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్ మెషీన్‌పై డేటా ఎంట్రీ ఆపరేషన్స్‌లో ఏడాది అనుభవం.

IWAI Notification 2022 Apply Process :
  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

అప్లై చేయుకు కావాల్సిన పత్రాలు :

  • ఇటీవలి ఫోటో
  • సంతకం
  • ID ప్రూఫ్
  • పుట్టిన తేదీ రుజువు.
  • విద్యార్హత పత్రాలు
  • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
  • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్.

ఎంపిక విధానం :

అభ్యర్థుల ఎంపిక రాతపరీక్ష ద్వారా జరుగుతుంది.

IWAI Clerk Recruitment 2022 Apply Online Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – Rs 500/- మిగితా అభ్యర్ధులు – Rs 200/-
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 19, 2022
దరఖాస్తు చివరి తేదీడిసెంబర్ 18, 2022
వేతనంపోస్టును బట్టి జీతం లభిస్తుంది
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu jobs

Leave a Comment