NIT Recruitment 2023 ఇంటర్ అర్హతతో 147 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్

NIT Recruitment 2023 :

NITRKL నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఖాళీల గల ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3
మా యాప్
Ts govt Jobs

NIT Rourkela Recruitment 2022 :

NIT Rourkela నోటిఫికేషన్ 2022 డిసెంబర్ 10, 2022న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

NIT Rourkela Recruitment 2022, NIT Rourkela Non Teaching Recruitment 2022 Notification, NIT Rourkela Recruitment 2022-23 Notification Non-Teaching 147 Post, NIT Rourkela Job Vacancies 2023, NIT Rourkela Recruitment 2022, NIT Rourkela Recruitment 2023

శాఖ• NIT రూర్కెలా
ఖాళీలు• 148
పోస్టులు• సీనియర్ అసిస్టెంట్ – 13 పోస్టులు
• జూనియర్ అసిస్టెంట్ – 25 పోస్టులు
• సీనియర్ టెక్నీషియన్ – 12 పోస్టులు
• టెక్నీషియన్ – 29 పోస్టులు
• లైబ్రేరియన్ – 01 పోస్టు
• ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్ – 01 పోస్టు
• సూపరింటెండింగ్ ఇంజినీర్ – 01 పోస్టు
• డిప్యూటీ రిజిస్ట్రార్ – 01 పోస్టు
• సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ – 01 పోస్టు
• సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ – 01 పోస్టు
• సైంటిఫిక్ ఆఫీసర్ – 01 పోస్టు
• స్టూడెంట్ యాక్టివిటీ & స్పోర్ట్స్ (ఎస్‌ఏఎస్‌) ఆఫీసర్ – 01 పోస్టు
• అసిస్టెంట్ రిజిస్ట్రార్ – 04 పోస్టులు
• మెడికల్ ఆఫీసర్ – 03 పోస్టులు
• సూపరింటెండెంట్ – 10 పోస్టులు
• టెక్నికల్ అసిస్టెంట్ – 36 పోస్టులు
• జూనియర్ ఇంజినీర్ – 03 పోస్టులు
• ఎస్‌ఏఎస్‌ అసిస్టెంట్ – 01 పోస్టు
• లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ – 03 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్నీ జాబ్స్పంచాయతీ రాజ్ శాఖలో 1225 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
రెవెన్యూశాఖలో 2077 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఎటువంటి రాతపరీక్ష లేకుండా 1147 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఎయిర్ పోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 30, 35, 40 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుజూనియర్ అసిస్టెంట్ :

కనీసం 35 wpm టైపింగ్ వేగంతో గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ (10+2) మరియు కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ మరియు స్ప్రెడ్ షీట్‌లో నైపుణ్యం కలిగి ఉండాలి.

సీనియర్ అసిస్టెంట్ :

కనీసం 35 w.p.m టైపింగ్ వేగంతో గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ (10+2). మరియు కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ మరియు స్ప్రెడ్ షీట్‌లో నైపుణ్యం.

లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుండి సైన్స్/ఆర్ట్స్/కామర్స్‌లో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ మరియు
లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ

టెక్నీషియన్ :

కనీసం 60% మార్కులతో ఇంటర్మీడియట్ (10+2) లేదా
కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్ (10+2) మరియు తగిన ట్రేడ్‌లో ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ వ్యవధి గల ITI కోర్సు. లేదా
10వ తరగతితో పాటు సంబంధించిన ట్రేడ్‌లో 2 సంవత్సరాల ITI ఉత్తీర్ణత లేదా
ప్రభుత్వ గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ / ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో మూడేళ్ల వ్యవధిలో ఇంజనీరింగ్‌లో డిప్లొమా.

సీనియర్ టెక్నీషియన్ :

కనీసం 60% మార్కులతో ఇంటర్మీడియట్ (10+2) లేదా
కనీసం 50% మార్కులతో ఈఇంటర్మీడియట్ (10+2) మరియు తగిన ట్రేడ్‌లో ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ వ్యవధి గల ITI కోర్సు. లేదా
10వ తరగతితో పాటు సంబంధించిన ట్రేడ్‌లో 2 సంవత్సరాల ITI ఉత్తీర్ణత లేదా
ప్రభుత్వ గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ / ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో మూడేళ్ల వ్యవధిలో ఇంజనీరింగ్‌లో డిప్లొమా.
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు
• మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీ• డిసెంబర్ 14, 2022
దరఖాస్ చివరి తేదీ• జనవరి 16, 2023
ఎంపిక విధానం• రాతపరీక్ష
• స్క్కిల్ టెస్ట్
వేతనంపోస్టును బట్టి జీతం
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ అప్లై లింక్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

2 thoughts on “NIT Recruitment 2023 ఇంటర్ అర్హతతో 147 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment