AP Revenue Department Notification 2023 :
జిల్లా రెవెన్యూ శాఖలో ఖాళీగా గల ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏడో తరగతి ఉత్తీర్ణులైన 42 ఏళ్లలోపు వారందరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
AP Revenue Jobs 2023 :
Revenue శాఖ నుండి వివిధ ఉద్యోగాలను భర్తీ చేయుటకు గాను ఏప్రిల్ 25 న నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
శాఖ | • Revenue |
ఖాళీలు | OC (మహిళ) – 01 SC (మహిళ) – 01 ఎస్సీ (జనరల్) – 01 బీసీ-ఏ (మహిళ) – 01 ఎస్టీ (మహిళ) – 01 బధిర (మహిళ) – 01 OC – 02 |
మొత్తం పోస్టులు | • ఆఫీస్ సబ్ ఆర్డినేట్ – 08 పోస్టులు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • బయో డేటా ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని “కలెక్టర్ కార్యాలయం, బాపు మ్యూజియం పక్కన, మహాత్మా గాంధీ రోడ్డు, విజయవాడ, ఎన్టీ ఆర్ జిల్లా” అనే చిరునామాకు పంపించండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి. |
మరిన్నీ జాబ్స్ | ◆ రైల్వే శాఖలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ◆ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హై స్కూళ్లలో 5388 వాచ్ మెన్ పోస్టులు భర్తీ ◆ విద్యుత్ శాఖలో కరెంట్ బిల్ కట్టించుకునే జాబ్స్ ◆ కేవలం 10th పాసైతే చాలు జస్ట్ ఇంటర్వ్యూతో Flipkart లో అద్భుతమైన అవకాశం ◆ సొంత గ్రామాలలోని జిల్లా సహకార బ్యాంకులలో గుమస్తా ఉద్యోగాలు |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు | • ఇటీవలి ఫోటో • సంతకం • ID ప్రూఫ్ • పుట్టిన తేదీ రుజువు • విద్యార్హత పత్రాలు • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్ • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్ |
వయస్సు | • 18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • 7వ తరగతి ఉత్తీర్ణత. |
దరఖాస్తు ఫీజు | • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు • మిగితా అభ్యర్ధులు – రూ 00/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | • ఏప్రిల్ 28, 2023 |
దరఖాస్ చివరి తేదీ | • మే 06, 2023 |
ఎంపిక విధానం | • మెరిట్ |
వేతనం | రూ 20,000/- |
మా యాప్ | క్లిక్ హియర్ |
Revenue jobs 2023 :
ఆన్ లినే అప్లై | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |