AP Government Jobs Recruitment 2022 :
సొంత జిల్లాలోనే ఉద్యోగాన్ని సాధించే అవకాశం, అదీను ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా క్రింది ఉద్యోగాలు కావాలనుకునే వారూ ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికయినట్లైతే ఆయా సచివాలయ పరిధిలోని అంగన్వాడీలలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3 ◆ మా యాప్ |
Anganwadi Jobs 2022 :
పోస్టులు | అంగన్వాడీ కార్యకర్తలు మినీ అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ |
ఖాళీలు | • అంగన్వాడీ కార్యకర్తలు – 16 • మినీ అంగన్వాడీ కార్యకర్తలు – 01, • హెల్పర్ – 68 |
వయస్సు | • 35 ఏళ్ళు మించకూడదు. • SC/ST అభ్యర్థులకు – 5 సం లు, • BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు |
విద్యార్హతలు | • 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. • తప్పనిసరిగా వివాహితై ఉండాలి. • తప్పనిసరిగా అభ్యర్థులు స్థానికులై ఉండాలి. |
మరిన్నీ జాబ్స్ | ◆ 10th అర్హతతో రేషన్ డీలర్ల భర్తీకి నోటిఫికేషన్ ◆ కేంద్రప్రభుత్వ ఆఫీసులలో ఇంటర్ అర్హతతో 4500 పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ◆ ఎటువంటి రాతపరీక్ష లేకుండా 1147 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ◆ ఎయిర్ పోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్రింది చిరునామాకు పంపించండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్ అభ్యర్థులు మరియు మిగితా అభ్యర్థులు ఎవరు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు |
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్ | దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధినీలు పత్రాలను ఆయా ఐడియాస్ ప్రాజెక్టులలో సమర్పించవలసి ఉంటుంది |
దరఖాస్తు ప్రారంభ తేదీ | డిసెంబర్ 22,2022 |
దరఖాస్ చివరి తేదీ | జనవరి 06, 202 |
ఎంపిక విధానం | మెరిట్ |
వేతనం | • అంగన్వాడీ కార్యకర్తలు – రూ 11,500/- • మినీ అంగన్వాడీ కార్యకర్తలు,ఆయాలు – రూ 7,500/- |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, విశాఖపట్నం జిల్లా పరిధిలోని మహిళా, శిశు సంక్షేమ శాఖ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విదుదల చేసింది. ఇందులో భాగంగా 4 ICDS ప్రాజెక్టుల పరిధిలలోని పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, ఆశక్తి కల వారు క్రింది ఇవ్వబడిన లింకులపై క్లిక్ చేయండి.
WDCW Visakhapatnam Recruitment 2022 :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Anganwadi Jobs 2023, AP Anganwadi Recruitment 2023, Anganwadi Recruitment 2023, Visakhapatnam Anganwadi Recruitment 2023, ts anganwadi Recruitment 2022
Ae ae villages vallaki apply chesukune avakasam unde
Notification lo names ichi vunnadu chudandi
[email protected]
Un married persons are not qualified in this job