NIVEDI పశుసంవర్ధక శాఖ నుండి ఇంటర్ అర్హతతో అటెండర్ ఉద్యోగాలు భర్తీ

NIVEDI Recruitment 2023 :

ICAR ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెటర్నరీ ఏపీడమాలజీ అండ్ డీసీజ్ ఇన్ఫర్మేషన్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ అప్లై చేసుకోవాలి. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugujobalerts

AHA Recruitment 2023 :

NIVEDI నుండి MTS ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జనవరి 15, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

శాఖ• NIVEDI
ఖాళీలు• 12
పోస్టులు• సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో – 03
• ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ – 01
• ఫీల్డ్‌ అసిస్టెంట్‌ – 01
• యంగ్‌ ప్రొఫెషనల్‌ – 03
• ల్యాబ్‌ సపోర్టింగ్‌ స్టాఫ్‌ – 01
• ఆఫీస్‌ అసిస్టెంట్‌ – 01
• అసిస్టెంట్‌ మేనేజర్‌ – 01
• బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌ – 01
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆఫ్ లైన్ లేదా ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
• దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును క్రింది చిరునామాకు పంపించండి.
చిరునామాఐకార్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వెటర్నరీ ఎపిడమాలజీ అండ్‌ డిసీజ్‌ ఇన్ఫర్మేషన్. రామగొండనహళ్లి, పోస్ట్ బాక్స్ నెం – 6450, ఎలహంకా, బెంగుళూరు, పిన్ – 560064
మరిన్నీ జాబ్స్SSC నుండి 11,401 అటెండర్ ఉద్యోగాలు భర్తీ
LIC నుండి ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ‌లో ఉద్యోగాలు భర్తీ
వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, సొంత జిల్లాలలోనే పోస్టింగ్
Grama Ward Sachivalayam 3rd Notification 2023
లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
TSSPDCL లో ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 45 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• ఆఫీస్‌ అసిస్టెంట్‌ -12వ తరగతి(ఇంటర్మీడియట్)
• ల్యాబ్‌ సపోర్టింగ్‌ స్టాఫ్‌ – 12వ తరగతి(ఇంటర్మీడియట్)
• ఫీల్డ్‌ అసిస్టెంట్‌ – కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా బయో-ఇన్ఫర్మేటిక్స్‌ నందు డిగ్రీ లేదా ఇంజనీరింగ్ లేదా
టెక్నాలజీలో 3 సంవత్సరాల డిప్లొమా
• బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌ – MBA
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – ఎటువంటి ఫీజు లేదు మరియు
• మిగితా అభ్యర్ధుల – ఎటువంటి ఫీజు లేదు
దరఖాస్తు ప్రారంభ తేదీ• జనవరి 21, 2023
దరఖాస్ చివరి తేదీ• ఫిబ్రవరి 13, 2023
ఎంపిక విధానం• స్క్రీనింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ,
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

Leave a Comment