SCR JTA Recruitment 2023 :
సికింద్రాబాద్లోని సౌత్ సెంట్రల్ రైల్వే కాంట్రాక్ట్ ప్రాతిపదికన జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
JTA Job Vacancy 2023 :
- జూనియర్ టెక్నికల్ అసోసియేట్ (వర్క్స్ / డ్రాయింగ్)
- సివిల్ ఇంజనీరింగ్ – 19
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ – 10
- సిగ్నల్ టెలికమ్యూనికేషన్ – 06
- మొత్తం ఖాళీలు : 35 పోస్టులు
South Central Railway JTA Jobs 2023 Eligibility :
విద్యార్హతలు :
డిప్లొమా, బీఎస్సీ, ఇంజినీరింగ్లో డిగ్రీ (ఐటీ / సీఎస్ / కంప్యూటర్ ఇంజినీరింగ్ / సివిల్ / మెకానికల్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు :
- 18 – 33 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
జీత భత్యాలు :
నెలకు రూ 35,000 వేతనంగా పొందుతారు.
ఎంపిక ప్రక్రియ :
విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, పర్సనాలిటీ/ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఉంటుంది.
మరిన్ని ఉద్యోగాలు :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
JTA Recruitment 2023 Apply Process :
పోస్టులు | • 35 |
దరఖాస్తు విధానం | అభ్యర్థులు ఆఫ్ లైన్ లేదా ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి. నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును స్వయంగా ఆయా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారి చేర్చాలి. |
చిరునామా | సెక్రటరీ టు ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ అండ్ సీనియర్ పర్సనల్ ఆఫీసర్ (ఇంజినీరింగ్), ఆఫీస్ ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, 4వ అంతస్తు, పర్సనల్ డిపార్ట్మెంట్, రైల్ నిలయం, ఎస్సీఆర్, సికింద్రాబాద్ |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 250/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | మే 24, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | జూన్ 30, 2023 |
SCR Recruitment 2023 Apply Online :
ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
మరిన్ని ఉద్యోగాలు :
- 10th Base Jobs
- Agricultural BSc Jobs
- AP & TS Both Can Apply Jobs
- AP Govt Jobs
- APPSC Jobs
- Bank Jobs
- BTech Jobs
- Central Government Jobs
- Defense Jobs
- Degree Based Jobs
- Diploma Jobs
- Engineering Jobs
- GK
- Govt Jobs
- Govt Schemes
- Hall Tickets
- Horticulture Jobs
- Inter Base Jobs
- IT Jobs
- ITI Jobs
- Law Jobs
- LLB Jobs
- M Tech Jobs
- MBBS Jobs
- Medical Jobs
- police jobs
- Post Graduate Jobs
- Postal Jobs
- Private Jobs
- Railway Jobs
- Results
- Revenue Jobs
- SSC Jobs
- Teaching Jobs
- TS Govt Jobs
- Uncategorized
- Work From Home
- YSR Matsyakara Bharosa
- YSR Rhytu Bharosa
Railway job
అప్లై చేయగలరు.
[email protected]
అప్లై చేయగలరు.
I’m interested
అప్లై చేయగలరు.
I’m Tarun from tumkunta (m) zahirabad (D) Sangareddy this is my email [email protected]
అప్లై చేయగలరు.
Hi sir
Iam Lakavath Srinivas
BA degree
9908796071
Hai sir I am padala ramu bsc degree completed 9347092358
డిగ్రీ బేస్ జాబ్స్ చూసి అప్లై చేసుకోగలరు
Hello sir I’m Devavath vinod kumar, completed my graduation BTech,in 2018 mechanical engineering,
అప్లై చేసుకోగలరు