YIL Recruitment 2023 కేవలం 10th పాసైతే చాలు గ్రామీణ యాంత్రిక ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

YIL Recruitment 2023 :

YIL గ్రామీణ యాంత్రిక నుండి ఎటువంటి రాతపరీక్ష లేకుండా నేరుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో ఎంపిక చేయు విధంగా భారీ స్థాయిలో అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 5,395 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా అభ్యర్థులిద్దరు ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugu job alerts

YIL Apprentice Recruitment 2023 :

YIL నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఫిబ్రవరి 23, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి లాంటి పూర్తి సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

YIL Ordinance Factory Notification 2023 :

శాఖ• YIL
ఖాళీలు• 5,395 పోస్టులు
పోస్టులు• ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ – 3508
• నాన్ ఐటీఐ ట్రెడ్ అప్రెంటిస్ – 1887
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్నీ జాబ్స్LIC నుండి ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
SSA లో 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, సొంత జిల్లాలలోనే పోస్టింగ్
Grama Ward Sachivalayam 3rd Notification 2023
లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
సొంత జిల్లాలలో 10th అర్హతతో 1226 అటెండర్ ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 15 – 24 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హత• నాన్ ఐటీఐ ట్రెడ్ అప్రెంటిస్ – 10వ తరగతి
• ఐటీఐ ట్రెడ్ అప్రెంటిస్ – 10వ తరగతితో పాటు ఐటీఐ ఉత్తీర్ణత
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
• మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీ• మార్చి 01, 2023
దరఖాస్తు కు చివరి తేదీ• మార్చి 30, 2023
ఎంపిక విధానం• మెరిట్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs
YIL Recruitment 2023 Apply Online :
నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Telugujobalerts24

11 thoughts on “YIL Recruitment 2023 కేవలం 10th పాసైతే చాలు గ్రామీణ యాంత్రిక ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్”

Leave a Comment